ఇవ్వాలి మన నిండు స్నేహం నవ్వులతో నిండాలి మన గేహం నలుగురికి తీర్చాలి దాహం అదే నా ధ్యేయం
పేరు చూసి కంగారు పడకండి.. ఏవో నాలుగు ప్రాస పదాలను ప్రయోగించి, మనసు దొంతరల లో దోబూచులాడే భావాల ని కవితల రూపం లో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే.